ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు కాటేరమ్మ కొడుకు సలార్ దేవరథా రైజార్. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి సలార్ సినిమాతో మాస్ హిస్టీరియా అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ ప్రూవ్ చేస్తే… ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ చూపిస్తున్నారు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా…