రెబల్ స్టార్ ప్రభాస్ ని యాక్షన్ మోడ్ లో చూసి చాలా కాలమే అయ్యింది. ఇక మాస్ రోల్ లో అయితే అప్పుడెప్పుడో ఛత్రపతి తర్వాత మళ్లీ ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే కమర్షియల్ మాస్ సినిమాని ప్రభాస్ చేయలేదు. మిర్చి సినిమాలో కూడా కొంచెం క్లాస్ ఉంటుంది… క్లాస్ ని గేట్ బయట ఆపేసి మాస్ ని థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఆడి�
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రాబోతుంది సలార్ సినిమా. ఈరోజు అర్ధరాత్రి నుంచే సలార్ ప్రీమియర్స్ స్టార్ట్ అవనున్నాయి. ఫ్యాన్స్ హంగామాతో ఇప్పటికే సలార్ ఫెస్టివల్ మోడ్ ఆన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో షోస్