ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు సాకే శైలజానాథ్. ఆయన వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దేశంలో సెక్యులరిజాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీనే అని, రాష్ర్టాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్న శక్తులకు వ్యతిరే�
ఇవాళ ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. విజయవాడ ఏపిసిసి భవన్ లో నిరసన కార్యక్రమంలో సాకే శైలజానాధ్, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాకే శైలజానాధ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పె