బిడ్డింగ్ నేపథ్యంపై డిజిటల్ మాధ్యమంలో మొట్టమొదటిసారి రూపొందిన సరికొత్త గేమ్ షో ‘సర్కార్’. ‘మీ పాటే నా ఆట’ అనేది దీని ట్యాగ్ లైన్. ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరించిన ఈ గేమ్ షో అక్టోబర్ 28నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. టాలీవుడ్‌లోని సెలబ్రిటీలందరూ ‘సర్కార్’ గేమ్ షోలో పాల్గొని వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డిఫరెంట్ స్టైల్, ఎనర్జీ, థ్రిల్, ఫన్, ఎగ్జయిట్‌మెంట్ వంటి ఎలిమెంట్స్‌తో ఈ షో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ…