బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 చిత్రం గతేడాది నవంబర్‌లో విడుదలై మోస్తరు విజయం అందుకుంది.కత్రీనా కైఫ్ హీరోయిన్‍గా నటించిన ఆ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు.అలాగే, టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రంలో షారూఖ్ ఖాన్‍తో కలిసి సల్మాన్ కూడా నటించనున్నారు. అయితే, ఈ తరుణంలో తన తదుపరి మూవీని సల్మాన్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‍తో ఆయన సినిమా చేయనున్నారు.సల్మాన్ ఖాన్, ఏఆర్…