Kalyan Ram New Movie NKR 21’s Fist Of Flame: నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘NKR21’ చేస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా NKR21 నుంచి…
అడవిశేష్ ‘మేజర్’ సినిమా చూసిన వారికి అందులో శేష్ తో పాటు అందరికీ బాగా గుర్తుండిపోయే పాత్ర సాయిమంజ్రేకర్ పోషించిన ఇషా పాత్ర. శేష్ క్లాస్ మేట్ గా, లవర్ గా, వైఫ్ గా అన్ని షేడ్స్ లో సాయీ మంజ్రేకర్ ఆడియన్స్ మది దోచిందనే చెప్పాలి. నిజానికి సాయి నటించిన తొలి తెలుగు సినిమా ‘గని’ ఏమాత్రం ఆటక్టుకోలేక పోయింది. అది దర్శకుడి వైఫల్యం కావచ్చు. పాత్రలో సరైన గ్రిప్ లేకపోయి ఉండవచ్చు. కానీ ‘మేజర్’…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మేజర్’. జూన్ 3వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాను.. ఎన్నడు లేని విధంగా సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. దాంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో మేజర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు అర్పించిన వీరజవాను మేజర్ ఉన్ని సందీప్ కృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ తెరకెక్కింది. దాంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా…
కరోనా అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొందరు నిర్మాతలు తమ చిత్రాల బడ్జెట్ ఎక్కువ అయ్యిందని టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించమని ప్రభుత్వాలను కోరారు. ఏపీ ప్రభుత్వం మొదట్లో టిక్కెట్ రేట్లను అమాంతంగా తగ్గించేసినా, ఆ తర్వాత బాగానే పెంచింది. ఇక భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు అడగడం ఆలస్యం వాటి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి సై అనేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తన తాజా చిత్రం ‘ఎఫ్ 3’ని…
అచ్చతెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సందర్భానుసారం మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తమ సినిమాల విడుదల సమయంలో టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం హీరోహీరోయిన్లకు అలవాటే. అంతేకాదు… బిగ్ బాస్ షో జరుగుతున్న సమయంలో అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి గెస్టులుగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆహాలో ఈ వారం రెండు కార్యక్రమాలలో ‘మేజర్’ మూవీ టీమ్ సందడి చేయబోతోంది. ముంబై దుర్ఘటనలో అశువులు…