తెలుగు యూత్ ఫుల్ సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) ముందు స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లవుతున్నా, ఇప్పటికీ ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఈ సినిమా ముచ్చట్లు ఖచ్చితంగా వస్తాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ క్లాసిక్ బడ్డీ కామెడీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే, ఈ పార్ట్-2 గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి భాగంలో వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్…
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ‘పెళ్లి చూపులు’ తర్వాత తరుణ్ భాస్కర్ నలుగురు స్నేహితుల జీవిత అనుభవాలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ENE రిపీట్’ రాబోతోందని ఈ సంవత్సరం ప్రారంభంలోనే అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో కూడా విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. Also Read:Exclusive…
Sai Sushanth Reddy: ఈ నగరానికి ఏమైంది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయినప్పుడు కన్నా.. రీరిలీజ్ అయ్యినప్పుడు మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమాలో ప్రతి ఒక్క హీరో గురించి, వారి పాత్రల గురించి పూస గుచ్చినట్లు చెప్పుకొస్తారు అభిమానులు. ఇక అందులో మెయిన్ హీరోగా నటించిన సాయి సుశాంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.