Sai Pallavi : సాయిపల్లవి అంటేనే డ్యాన్స్.. ఆమె వేసే స్టెప్పులకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో ఆమెలాగా స్టెప్పులు వేసే హీరోయిన్లే లేరు. అందులోనూ సాయిపల్లవి సినిమాల్లో కనిపించే తీరుకే స్పెషల్ క్రేజ్ ఉంది. మిగతా హీరోయిన్లలాగా ఎక్స్ పోజింగ్ కు ఒప్పుకోదు. ఎలాంటి వల్గర్ క్యారెక్టర్ చేయదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అస్సలు ఒప్పుకోదు. అలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను మిస్…
బాలీవుడ్ నుంచి రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా, టాలెంటెడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. కాగా మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని టాక్. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు…
ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి దర్శకుడిగా మారాడు వేణు. జబర్దస్త్ వేణుగా ఉన్న అతను బలగం అనే సినిమా చేసి బలగం వేణుగా రూపాంతరం చెందాడు. అయితే బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మనోడు ఎవరితో సినిమా చేస్తాడా అని అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి ఉంది. నాని హీరోగా ఎల్లమ్మ అనే సబ్జెక్టు చేయడానికి వేణు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో అదే సబ్జెక్టు నితిన్…
Ramayan : బాలీవుడ్ డైరెక్టర్ నితిష్ తివారీ పురాతన ఇతిహాసం `రామాయణం` ఆధారంగా `రామాయణ్` అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్..
సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. అందరు హీరోయిన్ లతో పోల్చుకుంటే ఆమె రూటే సెపరేట్. ఎలాంటి మేకప్ లేకుండా ఎంత పెద్ద షో అయిన.. సింపుల్ గా ఉంటుంది. ఇక రీసెంట్ గా ‘తండేల్’ మూవీతో భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన అద్భుతమైన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకు జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉందని…
అక్కనేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భారీ విజయం సొంతం చేసుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ,చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చింది. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా ధూసుకుపొతుంది. చై కెరీర్ లో…
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి, రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దీంతో ఈ మూవీ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.…
తన అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరోయిన్ సాయి పల్లవి. వరుస విజయాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇక యూత్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందరూ హీరోయిన్స్లా కాకుండా ఈ ముద్దుగుమ్మ తన రూటే సెపరేట్ అనేలా ఉంటుంది. ఒక ఎక్స్ పోజ్ ఉండదు, ఒక మేకప్ ఉండదు, ఎలాంటి ఆడంబరాలు ఉండవు. తన సింప్లిసిటీ తోనే జనాల హృదయాలను కట్టిపడేస్తోంది. మూవీ సెలక్షన్…
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించగా గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పించారు. గుజరాత్ తీరంలో పాకిస్తాన్ నేవీ చేతిలో చిక్కుకున్న జాలర్ల కథగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు హిందీ సహ తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్.. అయితే సినిమా…
యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ చిత్రం చై కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డు సృష్టిస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక ‘తండేల్’ మూవీ కి వస్తున్న ఆదరణ చూసి, కొడుకు సాధించిన విజయానికి తండ్రి నాగార్జున చాలా గర్వపడుతున్నాడు. తాజాగా కింగ్ నాగ్ ట్వీట్ వేస్తూ.. ‘ఇన్నేళ్లు ఎంత…