సినిమాల పరంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య… రీసెంట్‌గా ధూత సిరీస్‌తో ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఇదే జోష్‌ని కంటిన్యూ చేస్తూ… ఇప్పుడు తండేల్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకొస్తున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి… ఈసారి చైతన్యకు సాలిడ్ హిట్ ఇవ్వాలని భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గతంలో చందు, చై కలిసి చేసిన ప్రేమమ్, సవ్యసాచి అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఈసారి శ్రీకాకుళం నేపథ్యంలో…
సాయి పల్లవి… ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ సంపాదించుకుంది. అందం, యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ ఇంత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ పడలేదనే చెప్పాలి. చీర కట్టులో కూడా మోస్ట్…