Saipallavi : సాయిపల్లవికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉండటానికి కారణం.. ఆమె పద్ధతి. ఎక్కడికి వెళ్లినా పద్ధతి గల బట్టలు వేసుకుంటుందని, ఈవెంట్లలో, సినిమాల్లో ఎలాంటి గ్లామర్ షో చేయదు అనే. అలాంటిది మొన్న సోషల్ మీడియాను ఆమె బికినీ ఫొటోలు ఊపేశాయి. అవి నిజమో కాదో అసలే తెలియదు. ఎందుకంటే అవి అఫీషియల్ గా సాయిపల్లవి ఐడీ నుంచి వచ్చినవి కాదు. కొందరేమో నిజమే అంటూ ఆమెను విమర్శించారు. కానీ మెజార్టీ అభిమానులు అవి నిజం…