అదేంటి సాయి పల్లవికి లక్కీ హీరోయిన్ అనే పేరు ఉంది. గోల్డెన్ లెగ్ అని కూడా కొంత మంది పిలుస్తూ ఉంటారు. అలాంటి ఆమెకు ఇక కష్టమే అనడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. సాయి పల్లవి ఒకప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్ గా కొన్ని సీజన్స్ చేసిన ఆమె తర్వాత మలయాళంలో వచ్చిన ప్రేమం అనే సినిమాలో మలర్ టీచర్ అనే పాత్రతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి…