సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు ఓ స్పెషల్ వీడియో ద్వారా అభిమానుల ముందుకొచ్చాడు. అంతేకాదు మెగా అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ కూడా తీసుకొచ్చాడు. గత ఏడాది సెప్టెంబర్ లో యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని మాదాపూర్ లో బైక్ స్కిడ్ అయ్యి, యాక్సిడెంట్ జరగగా, సాయి తేజ్ ను ముందుగా దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి, ఆ తరువాత అపోలో…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఈ తాజా ఫోటోలను షేర్ చేస్తూ తేజ్ “మీరు మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా ఏదైనా మార్చవచ్చు” అనే క్యాప్షన్ ను రాసుకొచ్చాడు. అయితే ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఫొటోలతోనే సరిపెట్టేస్తున్నాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులకు కన్పించి చాలా రోజులే అవుతోంది. యాక్సిడెంట్ తరువాత తేజ్ అస్సలు బయట కన్పించట్లేదు. కానీ…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్… ఇటీవల కాలంలో వరుసగా ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా “ట్రస్ట్ ది ప్రాసెస్… అప్నా టైమ్ ఆగయా” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. యాక్సిడెంట్ తరువాత కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ చివరగా “రిపబ్లిక్” సినిమాలో కన్పించారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ ఆ తరువాత బయట…