సాయి అభ్యంకర్, ఈ పేరు ఈ మధ్యకాలంలో గట్టిగా వినిపిస్తోంది. మనోడి వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేశాడు, అవన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటివరకు రాక్‌స్టార్ అనిరుధ్ దగ్గర అడిషనల్ ప్రోగ్రామర్‌గా పని చేస్తూ, దేవర, కూలీ లాంటి సినిమ�
20 ఏళ్లు నిండని ఓ నూనుగు మీసాల కుర్రాడు రీసెంట్లీ మ్యూజిక్ సెన్సేషన్ అయ్యాడు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతడే సాయి అభ్యంకర్. కచ్చి సేరా, ఆసా కూడా, సితిరా పుతిరి సాంగ్స్ వచ్చే వరకు కూడా ఈ యంగ్ బాయ్ స్టార్, సింగర్స్ టిప్పు, హరిణీ కొడుకన్న విషయం ఎవరికీ తెలియదు. జస్ట్ తన టాలెంట్‌తోనే ర�