సూపర్ హిట్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ అధికారిక రీమేక్ “భీమ్లా నాయక్”. ‘భీమ్లా నాయక్’లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, బ్రహ్మాజీ, రఘుబాబు, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్టైన్మెంట్�
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ట్విటర్�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలిజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ మొత్తంలో రానా, పవన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత
ఎప్పటినుంచో పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింపేజ్, సాంగ్స్ అకట్టుకోవడంతో సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియోట్ అయింది. థమన్ సంగీత
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు సినిమాకు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “భీమ్లా నాయక్” ప్రీ రి�
పవర్ స్టార్ రచ్చ షురూ అయ్యింది. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. వకీల్ సాబ్ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ వస్తున్నా ఈ సిని�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. ఈ సంవత్సరం ముఖ్యంగా టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రాలలో ఇది ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, “భీమ్లా నాయక్”ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవం�
భీమ్లా నాయక్ తో పవన్ జాతర షురూ అయ్యింది. ఫిబ్రవరి 25 న ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటినుంచే పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టేశారు. ఇక సినిమా రిలీజ్ కి పది రోజులే ఉండడంతో ట్రైలర్ వేడుక, ప్రీ రిలీజ్ వేడుక, ఇంటర్వ్యూ లతో ఈ పది రోజులు భీమ్లా నాయక్ హవానే నడుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలో రానా విలన్‌గా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ప
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తుండగా ఈ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక మే