దీపావళి అనగానే సదర్ ఉత్సవాలు స్పెషల్. ఏటా హైదరాబాద్ లో జరిగే సదర్ ఉత్సవాలకు రంగం సిద్ధమయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దున్నపోతులు సందడి చేస్తాయి. ఈ నెల 6న హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు జరుగుతాయి. ఖైరతాబాద్ గణపతి ప్రాంగణం నుంచి మార్కెట్ చౌరస్తా వరకు శుక్రవారం సాయంత్రం 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సదర్ ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలకు మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ…