ముంబై: టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు మనీ లాండరింగ్ కేసులో సచిన్ జోషికి చెందిన మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలి
కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. చేసిన పాపం ఊరికే పోదు… అంటున్నాడు సచిన్ జోషి. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ యాక్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై లీగల్ బ్యాటిల్ లో నెగ్గాడు. వారిద్దరి మధ్యా గత కొంత కాలంగా ‘ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్’ విషయంలో వివాదం నడుస్తోంది. శిల్పా శెట్టి భర్త