సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఓ సినిమాకు హిట్ టాక్ రాగానే.. వాటికి కంటిన్యూగా 2, 3 అంటూ ఇన్‌స్టాల్ మెంట్ చిత్రాలను దింపుతోంది. ఈ ఏడాది హయ్యర్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ2, సింగం ఎగైన్, భూల్ భూలయ్యా3 ఈ కేటగిరిలోవే. ఇవే కాదు బోలెడన్నీ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ భూలయ్యా 3, సింగం ఎగైన్…
Tamannaah Bhatia Stree 2 Song Aaj Ki Raat Out: మిల్కీ బ్యూటీ తమన్నా.. గురించి సగటు సినీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్, డాన్స్ లతో అనేకమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. హీరోయిన్, సపోర్టింగ్ రోల్, స్పెషల్ అప్పీరెన్స్ ఇలా ఏదైనా సరే తమన్న తన స్థాయికి తగ్గట్టుగా ప్రూవ్ చేసుకుంటుంది. ప్రేక్షకులను మెప్పించడానికి తన వంతు పూర్తి ప్రయత్నాన్ని చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం తమన్న బాలీవుడ్లో…