సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలో సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయి. యవ్వనంగా కనిపించాలంటే, అందంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లో లభించే పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకుంటే, మరికొందరు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే పార్లర్కు వెళ్లే పని లేకుండా సహజంగా అందాన్ని పెంపొందించుకోవాలంటే సబ్జా…