టాలీవుడ్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ అనగానే రష్మిక, పూజా హెగ్డే, సమంతా, శ్రీలీలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ సరిగ్గా ఒక పదేళ్ల క్రితం వరకూ ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకేఒక్క క్రష్ ‘ఇలియానా’ మాత్రమే. నడుము అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న ఈ గోవా బ్యూటీ, హాట్ నెస్ అనే పదానికే నిలువెత్తు నిద