విడుదల తేదీ: ఫిబ్రవరి 4జానర్: యాక్షన్ థ్రిల్లర్నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, మారిముత్తు, తులసి, రాజా, బాబూరాజ్, ఇలంగో కుమారవేల్, రవీనా రాజ్సంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: కావిన్ రాజ్నిర్మాత: విశాల్రచన, దర్శకత్వం: తు.పా. శరవణన్ గత కొంత కాలంగా వరుస పరాజయాలతో కెరీర్ లో వెనుకబడిపోయాడు విశాల్. ఈ నేపథ్యంలో తనే నిర్మాతగా తు.పా. శరవణన్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘వీరమే వాగై సూడుమ్’. దీనిని తెలుగులో ‘సామాన్యుడు పేరుతో విడుదల చేశారు. శుక్రవారం…