Sujith : పవర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాన్ కు ఓజీ మూవీతో మంచి హిట్ పడ్డట్టే కనిపిస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో సుజీత్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఎందుకంటే ఎంతో మంది డైరెక్టర్లు ఇవ్వలేని హిట్.. సుజీత్ ఇచ్చి పడేశాడు. అందుకే సుజీత్ గురించి తెగ వెతికేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. సుజీత్ ఎవరో కాదు.. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని.…
Sujith : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా డైరెక్టర్ సుజీత్ గురించి చాలా మందికి తెలియదు. సుజీత్ పవన్ కు పెద్ద అభిమాని. సుజీత్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రవళిక రెడ్డి అనే డెంటిస్ట్ ను చాలా కాలం పాటు ప్రేమించిన తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీరిద్దరి వివాహం జరిగింది.…
OG : డైరెక్టర్ సుజీత్ కు అగ్నిపరీక్ష మొదలైంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి ఓజీ సినిమా రాబోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమా సుజీత్ కు చావో రేవో అన్నట్టే తయారైంది. ఎందుకంటే సుజీత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ తీసిన సాహో.. ఆకాశాన్ని తాకే అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది.…