Durban Super Giants Reach SA20 2024 Final: డర్బన్ సూపర్ జెయింట్స్ టీమ్ సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఫైనల్‌లో అడగుపెట్టింది. గురువారం వాండరర్స్ స్టేడియంలో జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన డర్బన్.. తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. డర్బన్ గెలుపులో హెన్రిస్ క్లాసెన్ (74; 30 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులు), జూనియర్ డాలా (4 వికెట్స్) కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 10న…
Sunrisers Eastern Cape Reach SA20 2024 Final: సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో క్వాలిఫయర్స్‌కు చేసిన సన్‌రైజర్స్.. ఫైనల్ పోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. న్యూలాండ్స్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫయిర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2023లో టైటిల్ సాధించిన సన్‌రైజర్స్.. మరో టైటిల్ కూడా ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.…