శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి వికెట్ తీసిన జయసూర్య.. 100 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 17 టెస్ట్ మ్యాచ్‌లలో 100 వికెట్స్ మార్క్ అందుకోవడం విశేషం. 100 టెస్టు వికెట్లు పూర్తి చేసిన నాలుగో శ్రీలంక స్పిన్నర్‌గా కూడా నిలిచాడు. జయసూర్య టెస్టుల్లో…
South Africa Beat Sri Lanka in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా ఘనమైన బోణీ కొట్టింది. గ్రూప్-డిలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్టార్ పేసర్ అన్రిచ్ నోకియా (4/7) ధాటికి లంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌట్ అయింది. కాగిసో రబాడ (2/21), కేశవ్ మహరాజ్ (2/22) కూడా చెలెరుగడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. 19 పరుగులు చేసిన కుశాల్…