యంగ్ హీరో ఆది పినిశెట్టి గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు అన్ని భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా కొంత గ్యాప్ తర్వాత ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరివళగన్ దర్శకత్వంలో, తమన్ సంగీత సారథ్యంలో 14 ఏళ్ళ క్రితం వచ్చిన ‘వైశాలి’ మూవీ అంతా చూసే ఉంటారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ…
Telusu Kada: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను…