మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో మొదలుపెట్టిన SSMB 29 మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఇటివల పాస్ పోర్ట్ పటుకుని జక్కన్న వదిలిన ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. అంతేకాదు వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫోటో బయటికి రాలేదు. అంటే దీని బట్టి సెక్యూరిటీ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. Also…