తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్-కామెడీ చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’. క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ మే 16న థియేటర్లలో విడుదలై అద్భుతమైన కామెడితో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. సంతానం ప్రధాన పాత్రలో నటించగా, సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక తాజాగా…