రైతు బజార్ పేరిట భారీ అవినీతికి తెరలేపారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ కొంత మంది కౌన్సిలర్లు. నార్సింగ్ మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ప్రతి ఏడాది నిర్వహించవలసిన వేలంపాటను నిర్వహించకుండా నార్సింగ్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారు.
పేద మహిళలను టార్గెట్ చేసి శారీరక వాంఛ తీర్చుకుంటు బెదిరింపులకు తెగపడుతున్నడు రఫీ అనే దళారి ఆగడాలు రైతు బజార్ లో ప్రకంపనలు పుట్టించాయి… కృష్ణ జిల్లా మచిలీపట్నం స్థానిక రైతు బజార్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. కూరగాయల హోల్ సేల్ వ్యాపారం ముసుగులో రఫీ చేసే వికృత చేష్టలు అక్కడ కూరగాయలు అమ్ముకునే మహ�