Home
Ryan Rickelton
Ryan Rickelton News
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
Ryan Rickelton Viral Video: క్రికెట్ మ్యాచ్‌లలో అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు రకరకాల ప్లకార్డులు ప్రదర్శిస్తుంటారు. కొన్నిసార్లు అవి సరదాగా ఉంటే.. మరికొన్నిసార్లు ఆటగాళ్లనే పెను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ను ఉద్దేశించి ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో రాసిన పదాలను చూసి రికెల్టన్ ఇచ్చిన… -
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
The Hundred: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ (The Hundred) టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్, లండన్ స్పిరిట్ మధ్య ఆగస్టు 4న జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్సర్లు, 445 పరుగులు నమోదై కొత్త రికార్డులు నెలకొన్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ లీడ్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, రయాన్ రికెల్టన్ చెలరేగడంతో పలు రికార్డులు బద్దలయ్యాయి. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఓపెనర్లు మిచెల్ మార్ష్,… -
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు భారీ స్కోరు సాధించారు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చి బాధ్యతాయుతంగా ఆడాడు. ఓపెనర్ రియాన్ రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేసి అవుట్ కాగా.. రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి 44 బంతుల్లో 84 పరుగులు చేసి మహహ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్ కు చేరాడు. … -
KKR vs MI : ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెర.!
KKR vs MI : ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో ఒక అసాధారణమైన రికార్డును తిరగరాస్తూ, దశాబ్ద కాలానికి పైగా తమను వెంటాడుతున్న ‘తొలి మ్యాచ్ ఓటమి’ శాపాన్ని ఎట్టకేలకు చెరిపివేసింది. 2012 సంవత్సరం తర్వాత ముంబై జట్టు తాము ఆడిన మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ అత్యంత చాకచక్యంగా ఛేదించి, తమ ఐపీఎల్ ప్రస్థానంలోనే… -
SA vs AFG: నరాలు తెగే ఉత్కంఠత.. ‘సూపర్’ థ్రిల్లింగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జయభేరి!
SA vs AFG: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-Dలో భాగంగా అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠకు గురిచేసేలా హైడ్రామా నడిచింది. చివరకు మ్యాచ్ ఫలితం కోసం రెండు సూపర్ ఓవర్లు సాగిన థ్రిల్లర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. Ambati Rambabu bail: అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన… -
SA20 2026: అభిమానికి గాయం.. క్షమాపణతో పాటు సంతకం చేసిన జెర్సీ గిఫ్ట్..!
SA20 2026: SA20 2026 లీగ్‌లో MI కేప్‌టౌన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ర్యాన్ రికెల్టన్ తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. జొబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అనుకోకుండా బంతి తగిలి గాయపడిన ఓ మహిళా ప్రేక్షకురాలికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడంతో పాటు సంతకం చేసిన తన మ్యాచ్ జెర్సీని పంపి ఉదారతను చాటాడు. Poco M8 5G: ఇండియాలో స్టార్ట్ అయిన Poco M8 5G సేల్.. ధరలు, ఆఫర్లు ఇవే! ఈ… -
Varun Chakaravarthy: అందులో బౌలర్ పొరపాటు ఏముంది?.. అందరూ ఆలోచించాలి!
ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ అత్యుత్సాహం కారణంగా ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డగౌట్ చేరి మరీ.. మరలా మైదానంలోకి వచ్చి ఆడాడు. క్లాసెన్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు తీసుకురావడంతో థర్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దాంతో జీషన్ అన్సారి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయిన రికెల్టన్కు అవకాశం దొరికింది. దీనిపై కోల్‌కతా నైట్… -
MI vs SRH: మెరిసిన జాక్స్, రికిల్టన్.. సన్‌రైజర్స్‌పై ముంబై విజయం! ప్లేఆఫ్స్ రేసులో ఎంఐ
సొంతగడ్డపై బంతితో, బ్యాటుతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్ రేసులో ఉంది. మరోవైపు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం… -
MI vs KKR: బోణి కొట్టిన ముంబై ఇండియన్స్.. 8 వికెట్లతో భారీ విజయం.
MI vs KKR: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో బోణి కొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేపట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 16.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్విని కుమార్ 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ తక్కువ… -
Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు!
ఐపీఎల్ (IPL) సీజన్ మొదలైతే చాలు, పాత రికార్డులకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ప్రతి సీజన్లో ఉన్న రికార్డులు బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి. కానీ, కొన్ని అరుదైన ఫీట్లను అందుకోవడం మాత్రం అంత తేలిక కాదు. తాజా డకౌట్ తో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్లు అయిన గ్లెన్ మాక్స్ వెల్ సరసన చేరాడు. గ్లెన్ మాక్స్ వెల్ కూడా ఐపీఎల్ ఇప్పటివరకు 18 సార్లు డకౌట్ అయ్యాడు.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!