Home
Russia
Russia News
-
పుతిన్‌కు అమెరికా ప్రెసిడెంట్ జో వార్నింగ్… దేనికంటే…
అమెరికా టెకీ సంస్థలపై రాన్సమ్వేర్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు టెకీ కంపెనీలు ఈ రాన్సమ్ వేర్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రష్యాకు చెందిన హాకర్లు ఈ దాడులు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో యూఎస్ ప్రభుత్వం స్పందించింది. అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. రాన్సమ్వేర్ దాడులను అడ్డుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుందని అన్నారు. Read: “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే… -
సముద్రంలో కూలిన విమానం.. ప్రయాణికులు, సిబ్బంది గల్లంతు
22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న రష్యాకు చెందిన విమానం ఇవాళ సముదంలో కుప్పకూలింది.. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా గల్లంతయ్యారు.. పెట్రోపవలోస్క్ నుంచి పలనాకు మొత్తం 28 మందితో బయల్దేరిన ఏఎన్-26 విమానాకి పలానా ఎయిర్‌పోర్ట్‌కు పదికిలోమీటర్ల దూరంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఇంకా కాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందని అంతా భావిస్తున్న సమయంలో.. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో.. సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు చెబుతున్నారు.… -
అమెరికా ఐటి సంస్థపై సైబర్ దాడి…రూ.500 కోట్లు డిమాండ్…
రష్యాకు చెందిన హ్యాకర్స్ దాడికి అమెరికా కంపెనీలు బెంబెలెత్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం కసేయాపై హ్యాకర్స్ గ్యాంగ్ రాన్సమ్వేర్ తో దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా వందలాది వ్యాపర సంస్థల కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అమెరికాతో సహా మొత్తం 17 దేశాలపై సైబర్ దాడులు జరిగాయి. రష్యాకు చెందిన ఈవిల్ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం. కంపెనీలలో వినియోగించే వీఎస్ఏ టెక్నాలజీపై సైబర్ నేరగాళ్లు రాన్సమ్వేర్తో దాడులు చేశారు. ఈ హ్యాకర్స్… -
ఒపెక్ కూటమిలో కుదరని ఏకాభిప్రాయం…చమురు సంక్షోభం తప్పదా?
ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్కతాటిపై నిలబడి బలమైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి. Read: రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్ ప్రపంచంలో చమురుకు డిమాండ్ పెరుగుతున్న… -
రష్యాలో కరోనా మళ్లీ విజృంభణః మూడో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం…
కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. ప్రపంచంలో మొదటగా కరోనాకు వ్యాక్సిన్ ను తయారు చేసిన రష్యా ఆ దేశంలోని ప్రజలకు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ ను అందించింది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ దేశంలో మరలా కేసులు పెరుగుతున్నాయి. Read: తెలకపల్లి రవి : చైనా కమ్యూనిస్టు పార్టీ… -
స్పుత్నిక్ కు షాక్ః క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్…
భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రెండు డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతులు లభించాయి. వ్యాక్సిన్‌ను అనేక ప్రాంతాల్లో అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ సంస్థ రష్యానుంచి దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తున్నది. అయితే, రష్యాలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసిన గమలేరియా సంస్థ సింగిల్ డోస్ లైట్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లైట్ వెర్షన్ డోసులను రష్యాలో ప్రజలకు అందిస్తున్నారు. Read: అజిత్ అభిమాలకు గుడ్ న్యూస్… డబుల్ ట్రీట్…!!… -
చైనా దూకుడు తగ్గించేందుకు శతృవుతో జతకడుతున్న అమెరికా…!!
గత దశాబ్ధకాలంగా చైనా దూకుడును ప్రదర్శిస్తొంది. అమెరికా, రష్యా మధ్య ప్రచ్చన్న యుద్దం తరువాత రష్యా బలం కాస్త తగ్గగా, చైనా దూకుడును ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇది అమెరికాతో పాటుగా, ప్రపంచానికి కూడా పెద్ద ప్రమాదంగా మారింది. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులు తక్కువ ధరకే విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో పాటుగా, ఇప్పుడు చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచానికి వ్యాపించడంతో అన్ని దేశాలు గుర్రున ఉన్నాయి. చైనాపై కోపం ఉన్నప్పటికీ, ఆ దేశంతో ఉన్న ఆర్థిక… -
రష్యాకు అమెరికా హెచ్చరికః చైనాతో జరాజాగ్రత్త…
ప్రపంచంలో అమెరికా, రష్యా రెండు బలమైన దేశాలు. ఈ రెండు దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మద్య సంబంధాలు పెద్దగా లేవని చెప్పుకొవచ్చు. అయితే, రెండు దేశాల మద్య ఉన్న దూరాన్న తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నడుం బిగించారు. జెనీవాలో జరుగుతున్న నాటో దేశాల శిఖరాగ్రదేశాల సదస్సులో రష్యా అధ్యక్షుడు కూడా పాల్గోన్నారు. అమెరికా, రష్యా దేశాల అధినేతలు భేటీ ఆయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న… -
తాప్సీ రష్యన్ వెకేషన్… మాస్క్ లేకుండా మాస్కోలో మస్తీ!
కరోనా లాంటి మహమ్మారే లేకుంటే… సినిమా సెలబ్రిటీలు ఎక్కిన విమానం దిగిన విమానం అన్నట్టు తిరిగేసేవారు. కానీ, ఇప్పుడు వైరస్ ఎక్కడ లేని తంటాలు తెచ్చి పెట్టింది. ఓ వైపు వర్క్ లేకపోవటం, మరో వైపు ఇంట్లో కూర్చోలేక తల బద్ధలైపోవటం… డబుల్ ప్రెషర్!చాలా మంది గ్లామరస్ బ్యూటీస్ లాగే తాప్సీ కూడా తన లాక్ డౌన్ ప్రెషర్ అంతా వెకేషన్ ద్వారా తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. ఆమె తన చెల్లెలు షగుణ్ తో కలసి రష్యా… -
రష్యాలో జంతువులకు కరోనా వ్యాక్సినేషన్…
కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్ ను రష్యా తయారు చేసిన సంగతి తెలిసిందే. రష్యా తయారు చేసిన స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ కరోనాకు సమర్ధవంతంగా పనిచేస్తున్నది. ఇండియాలో కూడా ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి జంతువులకు కూడా సోకుతున్నది. దీంతో రష్యా జంతువుల కోసం వ్యాక్సిన్‌ను తయారు చేసింది. కార్నివాక్ కోవ్ పేరిట వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసింది. జంతువులకు కార్నివాక్కోవ్ వ్యాక్సిన్‌ను జంతువులకు ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌తో…
తాజావార్తలు
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
-
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!