Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ యుద్ధంలో రష్యా కొంత వరకు ఆక్రమించింది. తిరిగి దానిని కోల్పోయింది. యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్ట పోయింది.
ఉక్రెయిన్ -రష్యా యుద్ధం తీవ్ర దశలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అక్కడి ప్రజలకు ఎప్పుడు ఎక్కడినుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ భయానక పరిస్థితుల్లో, అనేక మంది తమవారికి సక్రమంగా తుది వీడ్కోలు పలకలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. ఈనేపథ్యంలో.. ప్రస్తుతం పరిస్థితులు కాస�