Russian missiles hit Ukraine port: రష్యా, ఉక్రెయిన్ పోర్టులను బ్లాక్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ధాన్యం కొరత ఏర్పడింది. అయితే శుక్రవారం ఉక్రెయన్ పోర్టుల నుంచి ధాన్యం రవాణాకు సేఫ్ గా తరలించేందుకు టర్కీ, ఐక్యరాజ్యసమితి సమక్షంలో రష్యా, ఉక్రెయిన్ లు ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందం జరిగిన రోజు వ్యవధిలోనే రష్యా, ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణం ఒడిస్సాపై రాకెట్లతో విరుచుకుపడింది. ఒడెసాలోని నౌకాశ్రయంపై దాడి చేసింది. ఒడెసా నగరంలోని ధాన్యం నిల్వచేసే…