Modi Trump Meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుండి చమురు కొనుగోలు నిలిపివేస్తామని తనకు హామీ ఇచ్చారని అన్నారు. ఇది రష్యాను ఆర్థికంగా ఒంటరిచేయడానికి పెద్ద అడుగుగా ఆయన పేర్కొన్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించగా.. భారతదేశం రష్యా సముద్ర మార్గ చమురు కొనుగోలులో ప్రధాన కస్టమర్లలో ఒకటిగా మారింది. PM Modi Srisailam Tour:…