Russell Crowe:న్యూజీలాండ్ యాక్టర్, హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆస్కార్ విజేత రస్సెల్ క్రోవ్ కు ఓ విషయంలో తెగ అసూయ కలుగుతోందట! సరిగా 23 ఏళ్ళ క్రితం అంటే 2000లో రస్సెల్ క్రోవ్ హీరోగా రూపొందిన 'గ్లాడియేటర్' సినిమా విడుదలై, విజయఢంకా మోగించింది.
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో హాలీవుడ్ స్టార్ మూవీ చేయబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రో తన అభిమానుల సందేశాన్ని రీట్వీట్ చేశారు. దీంతో ఈ హాలీవుడ్ హీరో కంగనాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. “క్వీన్” ఫేమ్ కంగనా రనౌత్‌తో కలిసి పని చేయాలని తన అభిమానులు సూచించారు. ఆ ట్వీట్‌లో “రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు, అకాడమీ అవార్డు…
‘తోర్ : లవ్ అండ్ థండర్’ సినిమాలో కనిపించబోతున్నాడు హాలీవుడ్ సూపర్ స్టార్ రసెల్ క్రోవే. అయితే, ‘తోర్’ మార్వెల్ వారి మూవీ కాగా… ‘జస్టిస్ లీగ్’ సినిమా డీసీ వారి చిత్రం. రసెల్ క్రోవే అందులోనూ నటించాడు. కాకపోతే, డీసీ అండ్ మార్వెల్ మూవీస్ రెండిట్లోనూ నటించిన యాక్టర్స్ గతంలోనూ కొందరున్నారు. వారెవరో చూసేద్దాం పదండీ… క్రిస్టఫర్ నోలాన్ ‘ద డార్క్ నైట్’ ట్రయాలజీలో బ్యాట్ మాన్ గా కనిపించాడు క్రిస్టియన్ బాలే. అతనే నెక్ట్స్…