గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో ప్రతి దేశం డబ్బుకు విలువ ఉంటుంది. ప్రత్యేకించి, ఒక US డాలర్ విలువ 83 భారతీయ రూపాయలు, అంటే భారతదేశం ఒక US డాలర్‌కు 83 రూపాయలు చెల్లించాలి. భారతదేశం 271 రూపాయలు ఇస్తుండగా, కువైట్ ఒక దినార్ ఇస్తుంది. భారతదేశం 221 రూపాయలు ఇస్తే, ఒమన్ ఒక ఒమన్ రియాల్ ఇస్తుంది. కానీ భారతదేశం 1 రూపాయి ఇస
Today (04-01-23) Business Headlines: హైదరాబాద్ టు కాకినాడ: హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్.. ఏపీలోని కాకినాడలో ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటుచేయనుంది. ఔషధాల తయారీకి కావాల్సిన ‘కీ స్టార్టింగ్ మెటీరియల్స్’, ఇంటర్మీడియెట్స్, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రెడియంట్స్ మరియు ఫెర్మెంటేషన్ ప్రొడక్టుల కోసమే ఈ కొ
Huge Losses in Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఒకటీ అరా మెరుపులు తప్ప రోజంతా లాస్‌లోనే నడిచింది. మార్నింగ్ ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమై ఈవెనింగ్ భారీ నష్టాలతో ముగిసింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెం
Sitharaman's ‘rupee not sliding but dollar strengthening’ remark: ఇటీవల కాలంలో రూపాయి విలువ ఎప్పుడూ లేని విధంగా పడిపోతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతోంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూపాయి పడిపోవడం లేదని.. డాలర్ బలపడుతోందన
Rupee Value: అమెరికా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. చమురు ధరలు, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధుల ఉపసంహరణ, యూఎస్ కరెన్సీకి డిమాండ్ పెరుగుదల వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం నాడు ర�
Indian equity benchmarks settled on a higher note today, snapping their four-day losing run. Domestic indices swung back into the green led by a strong buying interest in consumer goods and automobile stocks. But, a plunge in metal and state-owned banks kept the gains in check.
జూన్‌లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1 శాతం అమెరికాలో వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగింది. జూన్ నెలలో తొమ్మిదీ పాయింట్ ఒక శాతానికి శరవేగంగా ఎగబాకింది. ఆహార, చమురు ధరలు కలపకుండానే ఈ ఫలితాలను నమోదుచేసింది. ఇది నాలుగు దశాబ్దాల గరిష్టం కావటం చెప్పుకోదగ్గ విషయం. 1981 డిసెంబర్ తర్వ�
భారీగా తగ్గిన డీమ్యాట్ ఖాతాలు డీమ్యాట్ ఖాతాలు భారీగా తగ్గుతున్నాయి. జూన్‌లో కొత్తగా 17 పాయింట్ 9 లక్షల అకౌంట్లను మాత్రమే తెరిచారు. 2021 ఫిబ్రవరితో పోల్చితే ఇదే తక్కువ సంఖ్య అని చెబుతున్నారు. దీంతో ఈక్విటీలు 13 నెలల కనిష్టానికి పడిపోతున్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పాతిక శాతం తగ్గాయ�