సినిమా సెలబ్రిటీలు అరవై ఏళ్ల వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుని అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇలా లేటు వయసులో ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అవుతుందని చెప్పవచ్చు..ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు ఆశిష్ విద్యార్థి రూపాలి అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా ఈయన 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ పెళ్లి విషయం…