Mythri Movie Distributors acquired the Mr Pregnant Nizam theatrical rights: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రముఖ పంపిణీ స�