NTR-NEEL : జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ గా జరుపుకుంటోంది. అయితే ఇందులో ఎవరు హీరోయిన్ అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఈ మధ్య ఓ పేరు బాగా వినిపిస్తోంది. కానీ ఆమెనే తీసుకుంటున్నారా లేదా అనేది ఒక సస్పెన్స్. దానికి నిర్మాత క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా వస్తున్న మూవీ…
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ఒక్కసారిగా పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. సెన్సిబుల్ పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నిఖిల్‌తో చేసిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుక్మిణికి ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకురా లేకపోయినా, తాజాగా భారీ ఛాన్స్ దక్కించుకుంది. మాస్ మెంట్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన…