Rukmini Vasanth: క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ ఎక్స్ (ట్వీట్టర్) లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడిపై చర్యలు తీసుకుంటానంటూ పెట్టిన పోస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఎంతోమంది ఇతరుల పేర్లను ఉపయోగించి పెద్ద ఎత్తున రుక్మిణి పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారని తెలియడంతో.. ఈ విషయంలో తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చింది.
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ క్రియేట్ చేస్తున్న నటి. 2019లో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె, తొలినాళ్లలో అవకాశాల కోసం ఆందోళన చెందింది. ఒక దశలో “ఇంకో సినిమా దొరుకుతుందా? లేక వేరే ఉద్యోగం వెతకాల్సి వస్తుందా?” అనే పరిస్థితి వచ్చిందని ఆమె స్వయంగా అంగీకరించింది. అయితే, అదే సమయంలో వచ్చిన ‘సప్తసాగరాలు దాటి’ ఆమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. Also Read: Kaliki : తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ హింట్..…
శీతాకాలంలో కన్నడ భామ రుక్మిణి వసంత కాలం నడుస్తుంది. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ సినిమా కాంతారా ప్రీక్వెల్ తో పాటు తమిళ స్టార్ హీరో శివకారికేయం మురుగదాస్ సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందిల. ఇక లేటెస్ట్ గా యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ దక్కించుకుంది రుక్మిణి వసంత్.…
Rukmini Vasanth to do the female lead role in Ravi Teja Anudeep film: కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈ మధ్యకాలంలో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. కన్నడ సినీ పరిశ్రమలో ఆమె చేసిన సప్త సాగరాలు దాటి సినిమా రెండు భాగాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించ లేదు. కానీ మొదటి భాగం ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత…