తెరపై సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ, వరుస అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటున్న కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్. త్వరలో ‘కాంతారా: చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో యువరాణి కనకవతి పాత్రలో మెరిసి, అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంలో రుక్మిణి ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. Also Read : Kalaimamani Award: సాయి పల్లవి, ఏసుదాస్ కి కలైమామణి పురస్కారం “నా కెరీర్‌లో ప్రత్యేకమైన…
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ క్రియేట్ చేస్తున్న నటి. 2019లో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె, తొలినాళ్లలో అవకాశాల కోసం ఆందోళన చెందింది. ఒక దశలో “ఇంకో సినిమా దొరుకుతుందా? లేక వేరే ఉద్యోగం వెతకాల్సి వస్తుందా?” అనే పరిస్థితి వచ్చిందని ఆమె స్వయంగా అంగీకరించింది. అయితే, అదే సమయంలో వచ్చిన ‘సప్తసాగరాలు దాటి’ ఆమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. Also Read: Kaliki : తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ హింట్..…
కన్నడ సొగసరి రుక్మిణి వసంత్‌కు కెరీర్‌లో పెద్ద బ్రేక్ రావడానికి కొంత సమయం పట్టింది. అయితే రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమా ఆమె సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రంలో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు, ఆ తర్వాత వరుస అవకాశాలకు బాటలు వేసాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే. Also Read : Kangana : రక్తంతో నిండిన బెడ్‌షీట్ చూసి భయపడ్డా.. ఇందులో ముఖ్యంగా…