Jagapathi Babu Rudrangi Released in Amazon prime Video: ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, ఇప్పుడు విలక్షణ పాత్రలు చేస్తూ వస్తున్న జగపతి బాబు ప్రధాన పాత్రలో అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన సినిమా రుద్రంగి. జులై 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ విషయం ఎలా ఉన్నా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎలాంటి చప్పుడు లేకుండా.. ప్రచారం లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో OTTలో…