దివ్యాంగులంటే కాసింత దయ, కరుణ వుండాలి. కానీ బెంగళూరులో ఓ ఖాకీ దివ్యాంగురాలైన ఓ మహిళ పట్ల కాఠిన్యం ప్రదర్శించారు. బెంగళూరు పోలీసు మాత్రం కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించారు. బెంగళూరు సిటీలో ఓ మహిళ దివ్యాంగురాలు. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను ట్రాఫిక్ టోయింగ్ వాహనంపై తరలిస్తుండగా వాటిని అడ్డుకుందో మహిళ. అంతేకాదు ఆ వాహనాలను తీసుకెళుతున్న టోయింగ్ వెహికల్ పై రాళ్ళు వేసింది. ఆమె వేసిన ఓ రాయి అసిస్టెంట్ సబ్ ఇన్…
ఆత్మకూర్(ఎస్) మండలం ఎస్ఐ లింగయ్య అరాచకాలతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. గతంలో ఉప్పల్ లో ఎస్ఐ గా పనిచేసిన లింగయ్యపై అనేక ఆరోపణలున్నాయి. ఓ కేసులో సస్పెన్షన్ కు గురై సూర్యాపేట కు బదిలీ అయ్యారు లింగయ్య. అక్కడికి వెళ్ళాక కూడా లింగయ్య తన స్వభావం మార్చుకోలేదంటున్నారు. సూర్యాపేట లోనూ లింగయ్య అరాచకాలు ఆగలేదు. ఓ వ్యక్తిని ఇష్టానుసారంగా లాఠీతో కొట్టడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. లాక్ డౌన్ లోను ఇష్టారాజ్యంగా లాఠీకి పని చెప్పిన ఎస్ఐ…