Patanjali Foods: పతంజలి ఫుడ్స్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్ గా పిలిచే పతంజలి ఫుడ్స్ రెండో త్రైమాసిక ఫలితాల్లో మొత్తం రూ.254.5 కోట్ల లాభాలను ఆర్జించిందని కంపెనీ త్రైమాసిక ఫలితాలు స్పష్టం చేశాయి.