Hyderabad: ఆపద వచ్చినప్పుడు దిగులు పడితే, భయపడి చేతులు ఎత్తేస్తే, ఇతరుల గురించి ఆలోచించకుండా స్వార్థంతో ఆ ప్రమాదం నుంచి బయటపడితే అది హీరో లక్షణంగా అనిపించదు.
సాధారణంగా ఆర్టీసీ బస్సు ముందు భాగంలో ఐదు అడుగుల ఎత్తు వరకూ ఏమీ కనిపించదు. కొన్నిసార్లు ప్రయాణికులు, పాదచారులు బస్సు ముందు నుంచి వెళ్తుంటే.. ఎవరూ లేరని భావించి డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో రావులప�