అన్ని ఉచితం అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి కోట్లాది మంది కస్టమర్లను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో… ఆ తర్వాత వరుసగా టారీప్ రేట్లను పెంచుతూ వచ్చింది.. కొన్ని సందర్భాలను మినహాయిస్తే.. జియోకు మంచి ఆదరణే ఉందని చెప్పాలి.. మరోవైపు.. అప్పడప్పుడు కస్టమర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ప్లాన్లు తీసుకొస్తుంది జియో.. ఈ మధ్యే మరో సంచలన ప్రకటన చేసింది.. కేవలం ఒక్క రూపాయికే 100ఎంబీ ఇంటర్నెట్ డేటా.. అదీ 30 రోజుల వాలిడిటీ ప్రకటనతో టెలికాం రంగంలోనే…