‘ఆర్ఆర్ఆర్’ తెరపైకి రావడానికి కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఓవర్సీస్ ప్రీమియర్‌లను లెక్కలోకి తీసుకుంటే ఐదు రోజులే! గత కొన్ని వారాలుగా టీమ్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ త్రయం మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లను నిర్వహించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈవెంట్ గురించి చడీచప్పుడూ లేకుండా ఉంది టీమ్. దీంతో ఇక్కడ ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ? అంటూ ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు తెలుగు…