Natu Natu Song : దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లుగొడుతోంది. ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను గాడిలో పెట్టేందుకు సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్‌ను రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్.. ఆయనను ఆర్టీసీ ఎండీగా నియమించిన విషయం తెలిసిందే.. ఇక, సజ్జనార్ టీఎస్ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. క్రమంగా ఆర్టీసీని లాభాల పట్టిస్తున్నారు.. సామాన్య ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణం చేస్తూ వారి కష్టాలు తెలుసుకుని.. తదనుగుణంగా బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటున్న సజ్జనార్.. అందివచ్చే ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు.. న్యూ…