యావత్ సినిమా అభిమానులంతా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ వెండితెరపై కనువిందు చేస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే శుక్రవారం ఉదయం బెన్ ఫిట్ షోలలో స్టార్లు సందడి చేసిన సంగతి తెల్సిందే. ఇక నేటి బెన్ ఫిట్ షోలలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది మెగా కోడలు ఉపాసన కొణిదెల. భర్త రామ్…