జక్కన్న దర్శకత్వంలో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. తాజగా అలియా భట్ “ఆర్ఆర్ఆర్” టీంతో చేరినట్టు సమాచారం. భారతీయ అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ షూటింగ్ చివరి దశ షూటింగ్ లో పాల్గొంటున్నారు అలియా ఓ పిక్ ద్వారా ప్రకటించింది. ఇందులో అలియా భట్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని…