“ఆర్ఆర్ఆర్ ” టీం దూకుడుగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. డిసెంబర్ 9న సినిమా ట్రైలర్ తో సందడి స్టార్ట్ కాగా నిన్న ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో రామ్ చరణ్ పాల్గొనలేకపోయినా, ఎన్టీఆర్ ఎనర్జీకి బాలీవుడ్ ఫిదా అయ్యింది. ఇక అదే ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉండగా, ఈ ఈవెంట్ కు జనాలు ఎక్కువగా రావడంతో క్యాన్సిల్ చేశారు. నిన్న బెంగుళూరులో “ఆర్ఆర్ఆర్” మీడియా మీట్ నిర్వహించారు. అక్కడ పలువురు…