“ఆర్ఆర్ఆర్” మూవీ టీం అకస్మాత్తుగా సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది. కరోనా, ఒమిక్రాన్ ల కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే ఈ పాన్ ఇండియా మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను నిరాశ తప్పలేదు. ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ గా టికెట్లను బుక్ చేసుకున్న వారి పరిస్థితి మరోలా ఉంది. యూఎస్ఏ థియేటర్లు ఇప్పటికే విక్రయించిన ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్‌ల అమౌంట్…